గోనిశెట్టి వెంకట క్రిష్ణ తల్లి మృత దేహానికి నివాళులు అర్పించిన కాటసాని తిరుపాల్ రెడ్డి.
అవుకు (AIMA MEDIA): బనగానపల్లె నియోజకవర్గం అవుకు మండలం కోనాపురం గ్రామానికి చెందిన గోనిశెట్టి వెంకట క్రిష్ణ తల్లి గోనిశెట్టి లక్ష్మీ నరసమ్మ (వయసు 65 సంవత్సరాలు) అనారోగ్యంతో మృతి చెందిన విషయాన్ని తెలుసుకొని మృత దేహానికి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించిన అవుకు మండల వైఎస్సార్సీపీ కన్వీనర్ కాటసాని తిరుపాల్ రెడ్డి. ఈకార్యక్రమంలో ఉమ్మడి కృష్ణా రెడ్డి,నారాయణ రెడ్డి,తిరుమల రెడ్డి,గోనిశెట్టి రమణ,జగదీష్ తదితరులు పాల్గొన్నారు.