కడప నగరంలోని మద్రాస్ రోడ్ నందు గల HR కన్వెన్షన్ సెంటర్ నందు వేమన జయంతి
*యోగి వేమన..*
*కడప నగరంలోని మద్రాస్ రోడ్ నందు గల HR కన్వెన్షన్ సెంటర్ నందు వేమన జయంతి సందర్భంగా ప్రబోధ సేవా సమితి - ఇందు జ్ఞాన వేదిక కడప శాఖ అధ్యక్షులు నవనీశ్వర రెడ్డి గారు మరియు సభ్యులు మద్దిలేటి రెడ్డి సామ్రాట్ ,ఈశ్వరయ్య ,సదానందుడు , మణి, శ్రీనివాసులు రెడ్డి తదితరుల ఆధ్వర్యం లో నిర్వహించిన వేమన జయంతుత్సవ వేడుకలలో కడప నగర మేయర్ పాక సురేష్ కుమార్ గారు మరియు డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి గారు కార్పొరేటర్లు & డివిజన్ ఇంచార్జిలు శ్రీ రంజన్ రెడ్డి సుబ్బరాయుడు బాలస్వామి రెడ్డి గార్లు వేమన గారి ప్రతిమ వద్ద పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు ...*
*శ్రీ శ్రీ ప్రబోధానంద యోగీశ్వరులు రచించిన #నిగూఢ తత్వర్థ బోధిని# పుస్తకము ను మేయర్ గారు మరియు డిప్యూటీ మేయర్ గారు కార్పొరేటర్లు & డివిజన్ ఇంచార్జ్ లు సభ్యులు ఆవిష్కరించారు...*