వేమన జయంతి.
*వేమన జయంతి..*
*తెలుగు జానపద కవి, తత్వవేత్త, సామాజిక సంస్కర్త క్రీ. శే#యోగి #వేమన గారి 374 వ జయంతి సందర్భంగా కడప నగరంలోని రాజీవ్ మార్గ్ నందు యోగి వేమన గారి విగ్రహానికి కడప నగర మేయర్ పాక సురేష్ కుమార్ గారు మరియు డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి గారు పూలమాలలు వేసి నివాళులర్పించారు...*
*ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు & డివిజన్ ఇంచార్జి లు శ్రీ రంజన్ రెడ్డి, సుబ్బరాయుడు ,బాలస్వామి రెడ్డి,శ్రీనివాసులు రెడ్డి గార్లు మరియు వైఎస్సార్సీపీ నాయకులు శంకర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి,సురేంద్ర రెడ్డి,రామ చంద్ర రెడ్డి నరసింహ రెడ్డి, లేవాకు చంద్ర తదితరులు పాల్గొన్నారు...*