
క్రీడల్లో యువతను ముందుకు తీసుకెళ్లడమే ముఖ్య లక్ష్యం.
**కరకగూడెం యూత్ టీంకు వాలీబాల్ కిట్ అందించిన సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్.*.*
తెలంగాణ స్టేట్** భద్రాద్రి కొత్తగూడెం జిల్లా **కరకగూడెం మండలం **జనవరి 18**ఏఐఎంఏ మీడియా ప్రతినిధి**
క్రీడల్లో యువతను ముందుకు తీసుకెళ్లడమే ముఖ్య లక్ష్యం.
**కరకగూడెం యూత్ టీంకు వాలీబాల్ కిట్ అందించిన సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్.*.*
ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల కేంద్రంలో యువతను క్రీడల్లో ప్రోత్సహించాలనే ఉద్దేశంతో గౌరవ పినపాక ఎమ్మెల్యే *పాయం వెంకటేశ్వర్లు* ఆదేశాల మేరకు కరకగూడెం యూత్ టీంకు వాలీబాల్ కిట్‌ను అందించిన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు *సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్*..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ యువత అభివృద్ధి, క్రీడా రంగ ప్రోత్సాహానికి కట్టుబడి ఉందని తెలిపారు.. గ్రామీణ ప్రాంత యువత ప్రతిభను వెలికి తీసేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తామని అన్నారు..
*ఈ కార్యక్రమంలోకరకగూడెం సర్పంచ్ పోలేబోయిన సుజాత, మండల నాయకులు ఎర్ర సురేష్, జలగం కృష్ణ, కునుసొత్ సాగర్,పడిగా సమయ, గొగ్గలీ రవి, కొమరం వెంకటేశ్వర్లు,భూక్య రామదాసు,గొగ్గలి కార్తీక్ కార్యకర్తలు గ్రామస్తులు యువకులు తదితరులు పాల్గొన్నారు..