ఎన్టీఆర్ వర్ధంతి వేళ సేవా దృక్పథం: నిరాశ్రయులకు అన్నదానం మరియు పుస్తక సత్కారం
స్వర్గీయ నందమూరి తారకరామారావు వర్ధంతి సందర్బంగా.. నేడు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న (ఫైర్ ఆఫీస్ ఎదురుగా..) పట్టణ నిరాశ్రయుల భవనంలో నిరాశ్రయులకు తెలుగుదేశం పార్టీ నాయకులు అప్పారావు భోజనాలు ఏర్పాటు చేసారు..
కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా విచ్చేసిన విజయనగరం శాసనసభ్యలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజు...
ప్రముఖ న్యాయవాది,పుస్తకం, గ్రంధాలయ ఉద్యమకర్త,వాకర్స్ ఉద్యమకారులు, వాకర్స్ ఇంటర్నేషనల్ చీఫ్ కోఆర్డినేటర్ ఎస్.ఎస్.ఎస్.ఎస్.వి.ఆర్.ఎం రాజు స్ఫూర్తితో.. ఎమ్మెల్యే గారిని పుస్తకంతో సత్కరించుకోవటం జరిగింది..