
యునాని ఆయుర్వేదిక్ వైద్యంపై ప్రజలకు నమ్మకం
డాక్టర్ హకీమ్ అత ఉల్లా ఖాన్
యునాని ఆయుర్వేదిక్ వైద్యంపై ప్రజలకు నమ్మకం
డాక్టర్ హకీమ్ అత ఉల్లా ఖాన్
కడప SB NEWS 9550
యునాని ఆయుర్వేదిక్ మందులపై ప్రజలకు అపార నమ్మకం ఉందని ఇక్కడికి వచ్చిన వ్యాధిగ్రస్తులను చూచిన తరువాత తెలిసిందని ప్రఖ్యాత ఆయుర్వేదిక్ డాక్టర్ హకీమ్ అతవుల్లా ఖాన్ అన్నారు. కడప నగరంలో బిల్ట్బ్ దగ్గర అజ్మత్ కళ్యాణ మండపంలో ఒకరోజు మెడికల్ క్యాంప్ ఆదివారం నిర్వహించారు. ఈ
మెడికల్ క్యాంపు కు దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బంది పడుతున్న వారు అనేకమంది హాజరై
దీర్ఘకాలిక వ్యాధులను నయం చేసుకున్నందుకు డాక్టర్ హకీమ్ అతవుల్లా ఖాన్ ను సంప్రదించారు. ఈసందర్భంగా డాక్టర్
హకీమ్ అత్త ఉల్లా ఖాన్ మీడియాతో మాట్లాడుతూ ప్రపంచంలో మానవునికి ఆస్తి లేకపోయినా ఆరోగ్యం పుష్కలంగా ఉండాలని మానవుడు ఆరోగ్యంగా ఉంటే ఎన్నో జయించ వచ్చని ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని డాక్టర్ తెలిపారు.ఈ క్యాంపుకు ప్రజలు యునాని ఆయుర్వేదిక్ మీద నమ్మకం కలిగిన ప్రతి ఒక్కరూ తమ దీర్ఘకాలిక వ్యాధుల గురించి తన వద్ద సంప్రదించారని వారికి తగిన మందులు సలహాలు సూచనలు ఇచ్చామని ఆ దేవుడి దయవల్ల ఈ యునాని మెడిసిన్ ఆయుర్వేదిక్ తో నయం అవుతుందని దీనికి ఉదాహరణ సంవత్సరం క్రితం క్యాన్సర్ తో బాధపడుతున్న అతను నా వద్దకు వచ్చి ఎన్ని మందులు వాడినా నా వ్యాధి నయం కాలేదని యునాని ఆయుర్వేదిక్ మీద నమ్మకంతో డాక్టర్ ని సంప్రదించాలని వారు నాకు తగిన మందులు సలహాలు సూచనలు ఇచ్చారని ప్రస్తుతo వ్యాధి తగ్గుముఖం పట్టిందని నయమవుతుందని సూచనలలో కనిపిస్తున్నాయని నాలాంటి మరెందరో దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్నవారు యునాని ఆయుర్వేదిక్ ఆయుర్వేదం మీద నమ్మకం ఉంచి డాక్టర్ ని సంప్రదించి తగిన మందులు వాడి సలహాలు సూచనలు పాటించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రియాజ్ ఖాన్, అమీర్ ఖాన్, సోహెల్, సమీర్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.