logo

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి విశ్వవిఖ్యాత నట సార్వభోమ శ్రీ నందమూరి తారకరామారావు గారి‌ 30వ వర్ధంతి సందర్భంగా

*ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి విశ్వవిఖ్యాత నట సార్వభోమ శ్రీ నందమూరి తారకరామారావు గారి‌ 30వ వర్ధంతి సందర్భంగా కూటమి లో భాగంగా తేదేపా నాయకుల ఆహ్వానం మేరకు పాల్గొని గజమాల వేసి ఘననివాళులు అర్పించిన కడప జిల్లా జనసేన నాయకులు GV రమణ గారు టీడీపీ నగర అధ్యక్షులు శ్రీ మన్సూర్ అలీ ఖాన్ ,శివారెడ్డి మనోజ్,మైనం మల్లి శిలాజ్,china babu లతో ఈ కార్యక్రమం లో జనసేన నాయకులు బసెట్టి సాయి స్వరూప్ గారు,మహేష్ గారు సాయి గజ్జల గారు,బాబు గారు పాల్గొన్నారు*
అనంతరం మీడియా తో *GV రమణ గారు* మాట్లాడుతు *రామరావు గారు రాళ్లతో కప్పబడిన రాయలసీమకి రాయలసీమ తెర్మల్ పవర్ ప్రాజెక్ట్ తో పాటు సాగు తాగు నీటికి తెలుగు గంగ ప్రాజెక్టు లాంటి పనులకి అంకురార్పణ చేసిన మహనీయుడు.సామాన్యుల అంతర్లీన ఆలోచన ఆచరణలకు అనుగుణంగా సుపరిపాలన అందించిన మహోన్నతుడు నందమూరి తారక రామారావు గారు.
తెలుగు ప్రజల ఆత్మ గౌరవం నినాదంతో వినూత్న కార్యక్రమాలు చేపట్టి రాజకీయం బడుగు వర్గాల ప్రజలకు చేరువ చేశారు.

అందకొనియాడారు..

6
366 views