స్వర్గీయ ఎన్టీఆర్ 30 వ వర్ధంతి సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు🔥#AIMA Suvarnaganti RaghavaRao Journalist
స్వర్గీయ ఎన్టీఆర్ 30 వ వర్ధంతి సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు🔥
మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో సీనియర్ నాయకులు వర్ల రామయ్య అధ్యక్షతన జరిగిన స్వర్గీయ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
#dailyshorts
#NTR30thVardhanthi
#MangalagiriTDP
#TDPCentralOffice
#CMNara
ChandrababuNaidu
#TeluguDesam
#VarlaRamayya
#NTRVigraghaNivalu
#AksharaSanketham
#MyViewsRaghava
#ఎన్టీఆర్30వర్ధంతి
#నారాచంద్రబాబునాయుడు
#జోహార్ఎన్టీఆర్
#అక్షరసంకేతం
#మైవ్యూస్_రాఘవ