కడప నగరంలో టిడిపి నాయకులు ఎన్టీఆర్ 30 వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించారు
ప్రపంచ ప్రఖ్యాతి కాంచిన నటసార్వభౌముడు రాజకీయ రంగంలో మకుటం లేని మారాజు నిరుపేదల గుండెలలో చెదరని ముద్ర వేసుకున్న అపర భగీరధుడు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా NTR కూడలి నందు మరియు చిన్న చౌక్ పోలీస్ స్టేషన్ ప్రాంతాలలో నెలకల్పిన NTR విగ్రహాలకు పూలమాల వేసి అయన కు ఘనమైన నివాళి అర్పించిన నగర కార్య నిర్వహణ కార్యదర్శి
బోనం శిలాస్ గారు,
ఈ కార్యక్రమంలో నగర కమిటీ సభ్యులు టీడీపీ కార్పొరేటర్లు, ఆయా డివిజన్ బాధ్యులు, డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు