logo

నడిపూడి గ్రామంలో ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా విగ్రహానికి ఘన నివాళులు

పెనుగొండ మండలం, నడిపూడి గ్రామం :
తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకులు, తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీక అయిన మహానేత నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) వర్ధంతి సందర్భంగా నడిపూడి గ్రామంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహానికి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా నాయకులు ఎన్టీఆర్ చేసిన సేవలను స్మరించుకుంటూ, ఆయన ఆశయాలను కొనసాగిస్తూ తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేయాలనిపిలుపునిచ్చారు.
జోహార్ అన్న ఎన్టీఆర్…
తెలుగుదేశం పార్టీ వర్ధిల్లాలి అనే నినాదాలతో కార్యక్రమం ముగిసింది.

4
124 views