logo

మహాత్మా గాంధీ గ్లోబల్ పీస్ ఫౌండేషన్ యూనివర్సిటీవారిచే సర్టిఫికెట్స్ అందించడం....

మహాత్మా గాంధీ గ్లోబల్ పీస్ ఫౌండేషన్ యూనివర్సిటీచే సర్టిఫికెట్స్ ఎంజైజీపీ ఇండియా ఫౌండేషన్

అనంతపూరం లో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రతి ఆదివారం గోసేవ నారాయణ సేవ తులసి ఉసిరి వినాయక చవితికి మట్టి విగ్రహాలతో పాటు. ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ. మనిషిని మనిషిగా చూడని ఈ కాలంలో ప్రతి ఆదివారం గోవుల సంరక్షణలో వీరి అపూర్వమైన కాలాన్ని గోవుల కోసం అందరూ కలిసి పండ్లు పరహారాలను తమ వంతు సాయంతో వాటిని జాగ్రత్తగా చూసుకుంటూ అదేవిధంగా ఈమధ్య చలితో అల్లాడిపోతున్న వారికి వారి వంతుగా ప్రతి ఒక్కరికి రగ్గులు పండ్లు ఫలహారాల తో పాటు వారి వంతు సాయాన్ని అందించారు కార్యక్రమం ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి శ్రీవారి సేవకులకు ఎంజైజీపీ ఇండియా ఫౌండేషన్ వారిచే ఈరోజు ఎస్కే యూనివర్సిటీ వీసీ ప్రూఫ్ బి. అనిత మేడం కి సర్టిఫికెట్స్ అందుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు ఆళ్లగడ్డ రాము మాట్లాడుతూ సేవ చేసినందుకు మమ్మల్ని గుర్తించి సర్టిఫికెట్ అందజేసిన లాంటి ఫౌండేషన్ వారికి అలాగే వైస్ ఛాన్స్లర్ మేడం కీ ధన్యవాదాలు తెలియజేశారు. సర్టిఫికెట్స్ అందుకున్న వారిలో ప్రసాద్ నాగరాజు మురళి మహేష్ శివ ముఖేష్ ఓపిరెడ్డి హనుమంతు తదితరులు అందుకున్నారు.

0
7 views