logo

నంద్యాలలో విషాదం! తల్లి తన ఇద్దరు పిల్లలుతో అనుమానాస్పద స్థితిలో మృతి.

AIMA MEDIA

తల్లి తన ఇద్దరు పిల్లలుతో అనుమానాస్పద స్థితిలో మృతి.

నంద్యాల పట్టణంలోని లలిత నగర్ కాలనీలో నివాసం ఉంటున్న వివాహిత లలిత తన ఇద్దరి పిల్లలకు విషమిచ్చి తాను కూడా ఫ్యాన్ కు ఊరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన పట్టణ ప్రజలను కలిచివేసింది.

మృతురాలు మల్లికా శరీరంపై దాడి చేసిన గాయాలు ఉండడంతో భార్యాభర్తల మధ్య విభేదాలా లేక ఇతర కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు

భార్య మల్లికా , భర్త ఉదయ్ లకు ఇద్దరు సంతానం.కుమారుడు 4 సంవత్సరాల వయసు , కూతురు 7 నెలల చిన్నారి.భర్త ఉదయ్ ఓ ప్రైవేట్ ఉద్యోగి.భర్త పై అనుమానాలు వ్యక్తం చేస్తున్న భార్య కుటుంబ సభ్యులు.

0
47 views