logo

"కొత్త అల్లుడికి 'వందకు పైగా' వంటకాలు: రామభద్రపురంలో అదిరిపోయిన సంక్రాంతి మర్యాదలు"


రామభద్రపురం మండల కేంద్రం శ్రీరామ్‌ నగర్‌ కాలనీకి చెందిన నూతన జంట పూసర్ల వెంకట సాయికుమార్‌, పద్మావతి దంపతులను అత్తవారు మొదటి సంక్రాంతి పండగకు ఆహ్వానించారు. 101 రకాల వంటకాలను ఇవాళ తయారు చేసి పెద్ద అరటి ఆకులో కొత్త అల్లుడికి వడ్డించారు. ఇలా సంప్రదాయంగా వంటకాలు పెట్టిన బొడ్డు నాగ సైనకుమార్‌, సత్య దంపతులను పలువురు కొనియాడారు.

15
746 views