logo

బాన్సువాడ: చిన్నారులతో కలిసి పతంగి ఎగరేసిన పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు

సంక్రాంతి పండుగ సంబరాలలో భాగంగా బాన్సువాడ పట్టణంలోని వీక్లీ మార్కెట్ గ్రౌండ్ లో కైట్ ఫెస్టివల్ పతంగుల పండుగ లో పాల్గొని పట్టణ వాసులు, చిన్నారులతో కలిసి కైట్ (పతంగి) ను ఎగురవేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి గారు, రాష్ట్ర ఆగ్రోస్ ఛైర్మెన్ శ్రీ కాసుల బాలరాజు గారు నాయకులు, కార్య కర్తలు పాల్గొన్నారు.

కామారెడ్డి జిల్లా బాన్సువాడ రిపోర్టర్ షేక్ అమైర్,

31
541 views