logo

రెవిన్యూ క్లినిక్ లో రైతులకు న్యాయం జరుగుతుందా?.

రీసర్వే లోపాలు, భూ సరిహద్దు సమస్యలు (ఎఫ్ లైన్ పిటీషన్లు), ఆర్వోఆర్, చుక్కల భూములు, నిషిద్ద జాబితాలో ఉన్న ప్రభుత్వ ఆసైన్డ్, పట్టా, దేవాదాయ, వక్స్ భూముల సమస్యలు, జాయింట్ ఎల్పీఎంలు, మ్యుటేషన్, వెబ్యాండ్ విస్తీర్ణంలో తేడాలు, డి. పట్టా భూముల ఆక్రమణలు తదితరాలు ఇలా 14 రకాల భూ సమస్యలకు అర్జీలు స్వీకరిస్తున్నారు.రెవెన్యూ అధికారులు బాధితులతో మాట్లాడుతు న్నారు.. కానీ అక్కడికక్కడే శాశ్వత పరిష్కారం చూపడం లేదు. ఎప్పట్లోగా పరిష్కరిస్తారన్న దానిపై స్పష్టత లేదు. రెవెన్యూ క్లినిక్ లో అర్జీ సమర్పించినట్లు ప్రత్యేకంగా రసీదులు ఇవ్వడం లేదు. ఆన్లైన్ చేస్తున్నారంతే.. రెవెన్యూ క్లినిక్ లో అర్జీలు సమర్పించినట్లు రసీదులు ఇవ్వ కపోవడంతో ప్రజా సమస్యల పరిష్కార వేదికకు.. రెవెన్యూ క్లినిక్ కు ఏమీ తేడా లేదని బాధితులు అంటున్నారు.

0
46 views