logo

వై.ఎస్.ఆర్.కడప జిల్లా.. సంక్రాంతి శుభాకాంక్షలు

వై.ఎస్.ఆర్.కడప జిల్లా..

➡️ జిల్లా ప్రజలకు జెకె జనం కోసం యూత్ వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపకులు లైన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎక్స్ నెంబర్ వారి మిత్రబృందం మీడియా మిత్రులకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు

* ఇంటిల్లిపాది సంతోషంగా పండుగ జరుపుకోవాలని ఆకాంక్ష

---వై.ఎస్.ఆర్ కడప జెకె జనం కోసం యూత్ వెల్ఫేర్ సొసైటీ లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎక్స్ నెంబర్ లయన్ పటాన్ సాగర్ భాష గారు

సంక్రాంతి పండుగ పురస్కరించుకుని జిల్లా ప్రజలకు, మీడియా మిత్రులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇంటిల్లిపాది సంతోషంగా సంక్రాంతి పండుగను నిర్వహించుకోవాలని ఆకాంక్షించారు. భోగి, మకర సంక్రాంతి, కనుమలను ఆనందంగా జరుపుకోవాలని కోరారు.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏

5
174 views