logo

43వ డివిజన్లోని 11 కెవి వైర్ల వద్ద ప్రమాదకరంగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించు స్పెషల్ డ్రైవ్ లో పాల్గొన్న కార్పొరేటర్ అలీషేర్ ఇసాక్*


*43వ డివిజన్లోని 11 కెవి వైర్ల వద్ద ప్రమాదకరంగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించు స్పెషల్ డ్రైవ్ లో పాల్గొన్న కార్పొరేటర్ అలీషేర్ ఇసాక్*

డివిజన్లోని పలుచోట్ల 11 కెవి వద్ద ప్రమాదకరంగా ఉన్న చెట్ల కొమ్మలను స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంలో భాగంగా D3 విద్యుత్ అధికారులతో మరియు అనంతపురం నగర పాలక సంస్థ అధికారుల సమన్వయంతో చెట్ల కొమ్మలను తొలగించడం జరిగింది. గతంలో తీవ్ర గాలి వల్ల 11 కె.వి వైర్లు షార్ట్ సర్క్యూట్ అయి తెగి పొగ, స్థానికులు కార్పొరేటర్కు సమాచారం అందించగా, విద్యుత్ అధికారులను సంప్రదించి సమస్యను పరిష్కరించారు, ఈ దీర్ఘకాలిక సమస్య పరిష్కారం లో భాగంగా నేడు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు, కార్యక్రమంలో D3 విద్యుత్ అధికారులు మున్సిపల్ వర్కర్ల తో పాటు బాగేపల్లి కిషోర్ రాయల్, ధనుబాబు, వడ్డే నవీన్, వడ్డే సాయి, తలారి నరేంద్ర, వడ్డే యశ్వంత్ స్థానికులు పోస్టల్ చంద్ర, శర్మ స్వలి తదితరులు పాల్గొన్నారు.

6
1981 views