
పి యం కిసాన్ కేవలం పోతి కేసులు అనగా... తల్లి లేదా తండ్రి లేదా భర్త మరణించిన తర్వాత వారి నుండి భూమి వచ్చిన రైతులకు మాత్రమే కిసాన్ రిజిస్టేషన్
పి యం కిసాన్ కేవలం పోతి కేసులు అనగా... తల్లి లేదా తండ్రి లేదా భర్త మరణించిన తర్వాత వారి నుండి భూమి వచ్చిన రైతులకు మాత్రమే ప్రస్తుతం పియం కిసాన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం*
*గతంలొ నాలుగు అంచేలా తనిఖీ.. నేడు నేరుగా ప్రభుత్వం వెళుతున్న దరఖాస్తులు*
*దరఖాస్తు చేసిన వెంటనే eyc....* పక్రియ
*వచ్చే పిం యం కిసాన్ నిధులతో పాటు కొత్తవారికి జమ అయ్యే గోప్ప అవకాశం*
*1. పీఎం కిసాన్ (PM Kisan) కొత్త రిజిస్ట్రేషన్ కోసం* :
రైతు ఈ పథకానికి దరఖాస్తు చేయాలంటే ఈ క్రిందివి తప్పనిసరి:
ఆధార్ కార్డు: తప్పనిసరిగా మొబైల్ నంబర్‌కు లింక్ అయి ఉండాలి (OTP కోసం).
*పట్టాదార్ పాస్ పుస్తకం* : భూమి వివరాలు, సర్వే నంబర్ మరియు విస్తీర్ణం స్పష్టంగా ఉండాలి.
ఆధార్ సీడెడ్ బ్యాంక్ ఖాతా: బ్యాంక్ అకౌంట్‌కు NPCI/Aadhaar Seeding అయి ఉండాలి (అప్పుడే డబ్బులు జమ అవుతాయి).
*రేషన్ కార్డు* : కుటుంబ వివరాల నమోదు కోసం.
*మొబైల్ నంబర్* : రిజిస్ట్రేషన్ సమయంలో వెరిఫికేషన్ కోసం.
2. *పోతి / మ్యుటేషన్ (Mutation) నమోదు కోసం:*
భూమిని ఒకరి పేరు మీద నుండి మరొకరి పేరుకు మార్చడానికి (వారసత్వం లేదా కొనుగోలు) ఈ పత్రాలు కావాలి:
వారసత్వం ద్వారా అయితే (Inheritance):
*మరణ ధ్రువీకరణ పత్రం* (Death Certificate): అసలు పట్టాదారు మరణించినట్లు ధృవీకరణ.
కుటుంబ సభ్యుల ధ్రువీకరణ పత్రం (Family Member Certificate): వారసులను గుర్తించడానికి (మీ సేవ ద్వారా పొంది ఉండాలి).
పాత పట్టాదార్ పాస్ పుస్తకం: ఒరిజినల్ లేదా ఫోటో కాపీ.
వారసుల ఆధార్ కార్డులు: ఎవరి పేరు మీదైతే భూమి నమోదు కావాలో వారి ఆధార్ వివరాలు.
బ్యాంక్ బుక్ వన్ న్ బి