logo

అకాల మరణం చెందిన యారిస్వామికి కళ్యాణదుర్గం ఎమ్. ఎల్. ఎ సాయం

కళ్యాణదుర్గంMLA శ్రీ .సురేంద్ర బాబు ఆధ్వర్యంలో,మార్కెట్యార్డ్చైర్మన్ల.క్ష్మీదేవి.సమక్షంలో,బీజేపీ జిల్లా నాయకులు బంగారు మల్లారెడ్డి లక్ష్మంపల్లి గ్రామానికి చెందిన మంగళ అశ్వని కి.వారి భర్త మంగళ ఎర్రిస్వామి అనారోగ్యం తో అకాల మరణం చెందడంతో.సహాయార్థంగా వారికి మంజూరైన 50,987 *(యాభై వేల తొమ్మిది వందల ఎనభై ఏడు రూపాయలు)* CMRF చెక్ ను అశ్విని కి అందజేశారు.ఈ సందర్భంగా.చైర్మన్లక్ష్మీదేవి.మాట్లాడుతూ,ఇలాంటి దురదృష్టకర ఘటనలో కుటుంబానికి అండగా ఉండడం.మన NDA కూటమి సామాజిక బాధ్యత అని తెలిపారు.బీజేపీ జిల్లా నాయకులు బంగారు మల్లారెడ్డి మాట్లాడుతూ,NDA కూటమిటీ ఎల్లప్పుడూ పేదల పక్షానే నిలుస్తుందని,బాధిత కుటుంబాలకు అండగా ఉంటుందని స్పష్టం చేశారు.

0
210 views