కడప నగర మేయర్ మార్నింగ్ విజిట్ లో భాగంగా జనవరి 10 వ తేదీన కడప నగర మేయర్ పాక సురేష్ కుమార్
*#నాడు - #నేడు*
*కడప నగర మేయర్ మార్నింగ్ విజిట్ లో భాగంగా జనవరి 10 వ తేదీన కడప నగర మేయర్ పాక సురేష్ కుమార్ గారు పాత మార్కెట్ పరిసర ప్రాంతాలను పరిశీలించి ప్రజలకు ఇబ్బంది కలగ కుండా డ్రైనేజ్ బ్లాక్ లను & అద్వానంగా ఉన్న పాత మార్కెట్ ను క్లీన్ చేయించాలని శానిటేషన్ అధికారులను ఆదేశించారు..*
*మేయర్ గారి ఆదేశాలు మేరకు పారిశుధ్య కార్మికులు మరియు మలేరియా విభాగం & ప్రైవేట్ వర్కర్స్ ద్వారా పాత మార్కెట్ పరిసర ప్రాంతాలను పూర్తిగా శుభ్రం చేశారు...*