13 వ వార్డ్ టీచర్స్ కాలనీలో విద్యుత్ అధికారుల ప్రజా బాట
కామారెడ్డి జిల్లా బాన్సువాడ
బాన్సువాడ పట్టణంలోని టీచర్స్ కాలనీలో నీ 13వ వార్డులో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆదేశాల ప్రకారం విద్యుత్ అధికారులు ప్రజాబట్ట కార్యక్రమం నిర్వహించారు కాలనీలలో ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకొని రావాలని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఏ ఈ సంతోష్ లైన్ ఇన్స్పెక్టర్ బలరాం లైన్మెన్ పోశెట్టి కాంగ్రెస్ యువ నాయకుడు మహమ్మద్ గౌస్ కాలనీ వాసులు హరీష్ తదితరులు పాల్గొన్నారు
బాన్సువాడ రిపోర్టర్ షేక్ అమైర్,