logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా అధ్యక్షులు మరియు వ్యవస్థాపకులు డాక్టర్ శ్రీకాంత్ చెన్నుపాటి ఆధ్వర్యంలో నూతన జాతీయ కమిటీని నియమించడం జరిగింది...

👉జనరల్ బాడీ
డాక్టర్ శ్రీకాంత్ చెన్నుపాటి
జాతీయ ఛైర్మన్ & వ్యవస్థాపకుడు,
బి. శ్యామ్ బ్రహ్మం,
బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ & జనరల్ సెక్రటరీ,
T. అనిల్ బాబు,
బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ & ట్రెజరీ,
డా. కె. చందు,
జాతీయ ఉపాధ్యక్షుడు & జాతీయ ప్రధాన కార్యదర్శి,
బి తిరుమలరావు,
జాతీయ ఉపాధ్యక్షుడు,
ఎల్.ముత్యాల బాబు,
జాతీయ అదనపు ప్రధాన కార్యదర్శి,
S. సతీష్ కుమార్,
జాతీయ కన్వీనర్,
కె. శ్రీనివాసరావు,
జాతీయ ఆర్గనైజింగ్ సెక్రటరీ,
సాయి రమేష్,
జాతీయ మీడియా కార్యదర్శి,

👉మహిళా విభాగం
సత్యవాణి చెన్నుపాటి,
జాతీయ మహిళా విభాగ ప్రెసిడెంట్,
అలేక్య తులసి,
జాతీయ మహిళా విభాగ ప్రధాన కార్యదర్శి,
భవానీ లక్ష్మి,
జాతీయ మహిళా పోర్ట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్,

👉యువజన విభాగం
ఎం. హేమంత్ కుమార్,
జాతీయ యువజన విభాగం అదనపు ప్రధాన కార్యదర్శి,

👉అడ్మినిస్ట్రేషన్ విభాగం
K. మంజుల,
అడ్మినిస్ట్రేషన్ మరియు హెచ్ఆర్ డిపార్ట్మెంట్,

168
5087 views

Comment