logo

కడప జిల్లా ఎర్రగుంట్ల మండలంలో అలసాని పెద్దన గ్రామ పంచాయతీ లో

ఈ రోజు కడప జిల్లా, ఎర్రగుంట్ల మండలం, అలసానిపెద్దన గ్రామ పంచాయతీ లో వెలసిన పురాతన శివాలయం నందు సుప్రసిద్ధ కవి శ్రీ శ్రీ శ్రీ అలసాని పెద్దన విగ్రహ ఆవిష్కరణ శ్రీ గోవిందానంద సరస్వతి స్వామి గారు మరియు ఆలయ కమిటీ చైర్మన్ రామమోహన్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు, శ్రీ భద్రాద్రి రామాలయ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ అండ్ పౌండర్ ఏటురు రామచంద్ర రెడ్డి గారు ముకుంద రెడ్డి గారు ప్రసాద్ రెడ్డి పలువురు గ్రామ హైందవ బంధువులు పాళగ్గోన్నారు జైశ్రీరామ్ జై జై శ్రీరామ్ 🙏

24
915 views