logo

"ఏడేళ్లుగా అసంపూర్తిగా గజపతినగరం - పోరాలి రహదారి: కలెక్టరేట్‌లో డివైఎఫ్ఐ నిరసన, వినతి."



భారత ప్రజాతంత్ర యువజన సమైక్య డివైఎఫ్ఐ
ఈరోజు విజయనగరం జిల్లా కలెక్టరేట్లో జరిగినటువంటి గ్రీవెన్స్ కార్యక్రమంలో డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో గజపతినగరం మరియు పోరాలి గ్రామాల మధ్య రహదారి గురించి ఏదైతే రోడ్డు ఉందో ఇప్పటికి మంజూరై ఏడు సంవత్సరాలు కావస్తున్నా నేటికీ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చేటువంటి పరిస్థితి లేదు పనులు కూడా నత్త నడకన సాగుతూ ఉన్నాయి వీటిపైన వెంటనే చర్యలు తీసుకోవాలి రోడ్డు పనులు వేగవంతం చేయాలి అని డి ఆర్ ఓ గారికి వినతిపత్రం అనేది ఇవ్వడం జరిగింది వాటిపైన వెంటనే చర్యలు తీసుకొని పనులు వేగవంతం చేసి పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎన్.తాతి నాయుడు డివైఎఫ్ఐ నాయకులు పాల్గొన్నారు

1
100 views