logo

సోమవారం ఏపీ సచివాలయం నుంచి జీఎస్డీపీ, ఆర్టీజీఎస్, పట్టాదారు పాస్ పుస్తకాలు తదితర అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్షా సమావేశం

AIMA MEDIA
* నంద్యాల : 12-01-2026*

*సోమవారం ఏపీ సచివాలయం నుంచి జీఎస్డీపీ, ఆర్టీజీఎస్, పట్టాదారు పాస్ పుస్తకాలు తదితర అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్షా సమావేశం నిర్వహిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు.*

*నంద్యాల కలెక్టరేట్‌లోని వీసీ హాల్ నుంచి సమీక్షా సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ శ్రీమతి జి. రాజకుమారి గారు, జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్ గారు, జాయింట్ కలెక్టర్ శ్రీ కొల్లా బత్తుల కార్తీక్ గారు మరియు సంబంధిత జిల్లా అధికారులు*

*డీఐపీఆర్‌ఓ, నంద్యాల*

5
92 views