logo

గృహప్రవేశ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు శిల్పా రవి మరియు మాజీ ఎంపీ పోచా.

నంద్యాల (AIMA MEDIA): నంద్యాల నియోజకవర్గంలోని గోస్పాడు మండలం యాలూరు గ్రామంలో వైసిపి నాయకులు గడ్డం నరసింహుడు గడ్డం రత్నమ్మ గారి గృహప్రవేశ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి,మాజీ ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి గారు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ మార్క్ఫెడ్ చైర్మన్ పి పి నాగిరెడ్డిగారు, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ రామలింగారెడ్డిగారు నంద్యాల జిల్లా ఉపాధ్యక్షుడు దాల్మిల్ అమీర్గారు, నంద్యాల జిల్లా మేధావుల సంఘం అధ్యక్షుడు రసూల్ ఆజాద్,వైసిపి జిల్లా సెక్రెటరీ శివనాగిరెడ్డి,బివిరామసుబ్బారెడ్డి,యాళ్లూరు వైస్సార్సీపీ సీనియర్ నాయకులు, నంది సమాఖ్య చైర్మన్, బెక్కెం శకుంతలమ్మ,ప్రహల్లాద రెడ్డి, గోస్పాడు మండలం వైసిపి నాయకులు,బెక్కెం కృష్ణారెడ్డి, మంచాల రామకృష్ణారెడ్డి, బెక్కెం కృష్ణారెడ్డి పాల్గొన్నారు.

1
4 views