logo

భారతీయ జనతా పార్టీ కడప జిల్లా మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షులుగా నియమించిన

నా మీద నమ్మకం ఉంచి నాకు భారతీయ జనతా పార్టీ కడప జిల్లా మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షులుగా నియమించిన భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు శ్రీ జంగిటి వెంకట సుబ్బారెడ్డి అన్న గారికి ధన్యవాదాలు..
నాకు సహకరించిన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ PVN మాధవ్ గారికి , రాష్ట్ర కుటుంభ ,ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్య కుమార్ యాదవ్ గారికి,రాష్ట్ర మార్క్ ఫెడ్ డైరెక్టర్ శ్రీ వంగల శశి భూషణ్ రెడ్డి గారికి,మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సయ్యద్ భాష గారికి,జమ్మలమడుగు ఎమ్మెల్యే శ్రీ చదిపిరాళ్ల ఆదినారాయణ రెడ్డి గారికి, BJYM జాతీయ నాయకులు శ్రీ బత్తల పవన్ కుమార్ అన్న గారికి మరియు భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ నా హృదయ ధన్యవాదాలు.....🙏🏻

13
836 views