logo

ఘనంగా మున్సిపల్ చైర్‌పర్సన్ కుమార్తె నిశ్చితార్థ వేడుకలు.

నంద్యాల (AIMA MEDIA): నంద్యాల ఎస్ఎన్ ఫంక్షన్ హాల్ నందు జరిగిన నంద్యాల మున్సిపల్ చైర్‌పర్సన్ మాబునిసా కుమార్తె నిశ్చితార్థ వేడుకలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ పాల్గొన్నారు.ఈ శుభకార్యానికి విచ్చేసిన మంత్రి ఫరూక్ కు చైర్‌పర్సన్ కుటుంబ సభ్యులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ కాబోయే వధూవరులను ఆశీర్వదించి, వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ కృపాకర్ , ఉర్దూ డిఐ అసముద్దీన్ మరియు స్థానిక నాయకులు, ప్రముఖులు మరియు కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

1
744 views