గన్నవరం నియోజకవర్గం బాపులపాడు మండలం మల్లవల్లి గ్రామ టీడీపీ అధ్యక్షులు యనమదల వెంకయ్యరావు గారి మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నాను.
గన్నవరం నియోజకవర్గం బాపులపాడు మండలం మల్లవల్లి గ్రామ టీడీపీ అధ్యక్షులు యనమదల వెంకయ్యరావు గారి మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నాను. గత 30 ఏళ్లుగా మల్లవల్లి గ్రామంలో పార్టీ పటిష్టత కోసం వెంకయ్యరావు గారు కృషిచేశారు. వారి మరణం పార్టీకి తీరని లోటు. వెంకయ్యరావు గారి కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటాం. కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.