నిరుపేదకుటుంబాన్నిఆదుకున్నకాంగ్రెస్ పార్టీ
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అక్కపల్లి గ్రామంలో అనారోగ్యంతో చనిపోయినటువంటి ఉమ్మడి రాజయ్య నిరుపేద చనిపోవడంతో వారి కుటుంబాన్ని పరామర్శించి 50 కిలోల బియ్యం అందజేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు సర్పంచ్ మాదాసు స్రవంతి బాబు, మాజీ సర్పంచ్ మందాటి దేవేందర్, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు జంగా భూమిరెడ్డి, 1వ వార్డు మెంబర్ మాస ప్రమీల రాజయ్య, 7వ వార్డు మెంబర్ సుంకరి రవికాంత్, జంకె జనార్దన్ రెడ్డి, బత్తుల లక్ష్మణ్, నేదురి పోచయ్య, తదితరులు పాల్గొన్నారు.