logo

కడప నగరంమేయర్ గారు స్వామి వారి పల్లకి ఊరేగింపు లో పాల్గొన్నారు...*

*కడప నగరంలోని గడ్డి బజార్ లోని #శ్రీ #లక్ష్మీ #సత్యనారాయణ స్వామి(బాలాజీ) దేవస్థానం నందు కూడారయి... పాసురము... ధనుర్మాస పూజ కార్యక్రమంలో కడప నగర మేయర్ పాక సురేష్ కుమార్ గారు మరియు వారి సతీమణి రాధిక గారు పాల్గొన్నారు...*

*మేయర్ గారి దంపతులు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం వేద పండితులు శ్రీ విజయ్ బట్టర్ స్వామి గారు ఆశీర్వాచనం చేశారు...*

*మేయర్ గారు స్వామి వారి పల్లకి ఊరేగింపు లో పాల్గొన్నారు...*

*ఈ పూజ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ కడప నగర ప్రధాన కార్యదర్శి రెడ్డయ్య గారు మరియు జిల్లా స్టూడెంట్ విభాగ అధ్యక్షుడు సాయి దత్త గారు, తదితరులు పాల్గొన్నారు...*

0
896 views