అయోధ్య రామ మందిరం ఎగ్జిబిషన్ సందర్శించిన మాజీ ఎమ్మెల్యే.
నంద్యాల (AIMA MEDIA): జిల్లా పరిధిలోని స్థానిక ప్రధమ నంది ప్రాంతంలో ఏర్పాటు చేసిన రామ మందిరం సెట్టింగ్ ను సందర్శించిన నంద్యాల యువ నేత మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి.యువనేతతో అభిమానులు సంతోషంగా పలకరిస్తూ ఫోటోలు దిగి వారి అనుభూతిని పంచుకున్నారు.అద్భుతంగా సెట్టింగ్ వేసి నంద్యాల ప్రాంత ప్రజలకు అద్భుత అనుభూతిని అందించిన నిర్వాహకులు శ్రీనివాస చౌదరిని అభినందించిన మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి..