మర్రి నరేష్ సోషల్ వార్త : ఆకాశంలోని మేఘాల అమరిక (Clouds pattern) ఒక అద్భుతమైన కళాఖండంలా కనిపిస్తోంది.
మంచిర్యాల జిల్లా :
మేఘాల ఆకృతి: ఆకాశం నిండా పరుచుకున్న మేఘాలు సముద్రపు అలలలా లేదా ఒక అందమైన డిజైన్‌లా కనిపిస్తున్నాయి. దీనిని వాతావరణ శాస్త్రంలో సాధారణంగా 'ఆల్టోక్యుములస్' (Altocumulus) మేఘాలు అని పిలుస్తారు.
రంగుల మేళవింపు: సూర్యాస్తమయం లేదా సూర్యోదయం సమయంలో వచ్చే లేత ఎరుపు, గులాబీ రంగు ఛాయలు మేఘాలకు ఒక ప్రత్యేకమైన అందాన్ని ఇచ్చాయి. కింద ఉన్న చెట్లు, కొండలు చిన్న ఇల్లు చూస్తుంటేప్రకృతిలోని ఇలాంటి దృశ్యాలు మనసుకి ఎంతో హాయినిస్తాయి. మంచిర్యాల జిల్లాలోని జన్నారం మండల్ ఇందన్ పెళ్లి గ్రామంలో సాయంత్రం 6:38 నిముషాలకు ఇలా ఆకాశం ఇలా ప్రజలకు ధరస్నానం ఇచ్చింది ఇది వాట్సాప్ గ్రూపులో చెక్కర్లు కొడుతుంది.