logo

రోలుగుంట మండలం బలిజిపాలెం గ్రామంలో హిందూ సంప్రదాయం ప్రకారం మేలుకొలుపులు.

అనకాపల్లి జిల్లా, రోలుగుంట మండలం, గుండుబాడు పంచాయతీలోని బలిజిపాలెం గ్రామంలో హిందూ సంప్రదాయం ప్రకారం మేలుకొలుపుల కార్యక్రమం విజయవంతంగా జరిగింది. హిందూ యువసేన యువకులు మామిడి రమణ మరియు జె నాయుడు పాలెం ప్రజలు నాయకత్వంలో ఈ కార్యక్రమం నిర్వహించబడింది. భజన బృందాలు మరియు భారీ సంఖ్యలో జనాభా తరలివచ్చి పాల్గొన్నారు.గ్రామంలోని నాయకులు, గ్రామ ప్రజలు, చిన్నారులు అందరూ ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో చేరారు. సంప్రదాయపరమైన మేలుకొలుపులతో పాటు గ్రామీణ ఐక్యతను ప్రదర్శించేలా కార్యక్రమం జరిగింది. ఈ ఉత్సవం గ్రామ అభివృద్ధికి, సాంస్కృతిక విలువలకు ప్రేరణగా మారింది కార్యక్రమంలో మామిడి రమణ , జె నాయుడుపాలెం గ్రామస్తులు, స్థానిక నాయకులు, చిన్నారులు. పాల్గొన్నారు

10
231 views