ఫైర్
శ్రీనివాస్ సెంటర్ లోని ఓ ఎలక్ట్రికల్ షాప్ లో మంటలు..!
AIMA MEDIA నంద్యాల
నంద్యాల టౌన్ నడి బొడ్డు నా
🔥 ఫైర్
శ్రీనివాస్ సెంటర్ లోని ఓ ఎలక్ట్రికల్ షాప్ లో మంటలు..!
చుట్టూ కమర్షియల్ కాంప్లెక్స్, పక్కనే సినిమా థియేటర్ ఉండటంతో భయాందోళనలో ఉన్న ప్రజలు!
మంటలు ఆర్పడానికి ప్రయత్నిస్తున్నారు ఫైర్ సిబ్బంది!