logo

కామాంధుడైన టీచర్‌పై పోలీసుల ఉక్కుపాదం.. పోక్సో కేసు నమోదు!


రాజాంలోని డోల పేట హై స్కూల్లో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న ఆశయ్యపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఉమాశంకరరావు తెలిపారు. తనతో అసభ్యకరంగా ప్రవర్తించినట్లు ఓ విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. అదే పాఠశాలలో చదువుతున్న ముగ్గురు విద్యార్థినుల పట్ల కొంతకాలంగా అసభ్యకరంగా వ్యవహరిస్తున్న అతడిని తల్లిదండ్రులు నిలదీయడంతో విద్యాశాఖ స్పందించి ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.

12
102 views