logo

కే వెంకట్రావు అవినీతిపై దర్యాప్తు జరపాలి..... జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఆదేశించింది....

విశాఖపట్నం (గాజువాక)

గాజువాక అసిస్టెంట్ సిటీ ప్లానర్ (ఏసిపి) కె.వెంకట్రావు అవినీతి అక్రమాలపై దర్యాప్తు జరపాలని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ విజిలెన్స్ విభాగం జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ను ఆదేశించింది...

మెమో నెంబర్ 3098470/vig -1/2026, తేదీ 8.1.2026లో జీవీఎంసీ కమిషనర్ తో పాటు డైరెక్టర్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ను ఆదేశించింది....

కోట్ల రూపాయల జీవీఎంసీ ఆదాయంకి గండి కొట్టి, అవినీతికి పాల్పడి,రాజకీయ నాయకుల అవినీతికి కేరాఫ్ గా మారిన టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ సిటీ ప్లాంట్ వెంకట్రావు పై విచారణ ముమ్మరం చేసిన రాష్ట్ర ప్రభుత్వం...

స్థానిక రాజకీయ నేతలు కాసులు ఒప్పందం కుదుర్చుకున్న అపార్ట్మెంట్స్,బిల్డింగ్స్ కి వత్తసు పలికిన ఏసీపీ వెంకట్రావుపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలకి పూనుకుంది...

గాజువాక జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగంలో ప్రభుత్వంకి చెల్లించవలసిన కోట్ల రూపాయలను రాజకీయ నాయకులు ఆదేశాలతో ఏసీపీ వెంకట్రావు పక్కదోవ పట్టించారు అనేక ఆరోపణలున్నాయి...

0
0 views