మార్నింగ్ విజిట్ లో భాగంగా డిసెంబర్ 22 వ తేదీన ప్రకాష్ నగర్ నందు డ్రైనేజ్ నిర్మాణ పనులకు అడ్డుగా ఉన్న విద్యుతు స్తంభాలను
మార్నింగ్ విజిట్ లో భాగంగా డిసెంబర్ 22 వ తేదీన ప్రకాష్ నగర్ నందు డ్రైనేజ్ నిర్మాణ పనులకు అడ్డుగా ఉన్న విద్యుతు స్తంభాలను మార్చాలని విద్యుత్తు శాఖ అధికారులకు మేయర్ గారు ఆదేశించారు...*
*మేయర్ గారి ఆదేశాల మేరకు ప్రకాష్ నగర్ నందు విద్యుత్ స్తంభాలను మారుస్తున్న పనులను కడప నగర మేయర్ పాక సురేష్ కుమార్ గారు మరియు డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి గారు, కార్పొరేటర్ కె బాబు గారు , 20వ డివిజన్ ఇంచార్జ్ శ్రీ రంజన్ రెడ్డి గారు పరిశీలించారు...*