logo

బాన్సువాడ: పోగొట్టుకున్న రూ.16 వేలు బాధితురాలికి అందజేత. కామారెడ్డి జిల్లా బాన్సువాడ రిపోర్టర్ షేక్ అమైర్

కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణానికి చెందిన దొబ్బల గంగవ్వ రూ. 16 వేలు పోగొట్టుకుంది. అనంతరం ఆమె పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు ఆమె వద్ద నుంచి వివరాలను సేకరించి చర్యలు చేపట్టారు. సీసీ కెమెరాల ద్వారా పోగొట్టుకున్న డబ్బును తిరిగి బాధితురాలికి అందజేశారు. దీంతో ఆమె పోలీసులకు ధన్య వాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐ శ్రీధర్, కానిస్టేబుల్ అశోక్, సుభాశ్ పాల్గొన్నారు.

13
642 views