మదనపల్లి టిడిపి టౌన్ ప్రెసిడెంట్ గా యువతేజం నాదెండ్ల అరుణ్ తేజ్
మదనపల్లి తెలుగుదేశం పార్టీ నూతన సారథిగా నాదెండ్ల అరుణ్ తేజ్! 🚩
మదనపల్లి పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా నియమితులైన శ్రీ నాదెండ్ల అరుణ్ తేజ్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. యువ నాయకత్వం, ఉత్సాహవంతులైన అరుణ్ తేజ్ గారి ఆధ్వర్యంలో మదనపల్లిలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఆశిస్తున్నాము.
పక్షాన నిలబడి, ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా వారు ముందుకు సాగాలని కోరుకుంటూ.. ఆల్ ది బెస్ట్!