logo

మృతదేహంతో బుడ్మి గ్రామస్తుల బాన్సువాడ లో రాస్తారోకో, న్యాయం చేయాలని డిమాండ్

కామారెడ్డి జిల్లా బాన్సవాడ పట్టణంలోని పోలీస్ స్టేషన్ వద్ద రాజీవ్ చౌరస్తాలో బుడ్మి గ్రామస్తులు మృతā రాస్తారోకో నిర్వహించారు. నిన్న రాత్రి ఆటో, ట్రాక్టర్ ఢీకొన్న ఘటనలో కూలి పని చేసే రుక్మిణి అనే మ మృతి చెందడంతో, పోలీసులు ఇప్పటి వరకు ఎ అదుపులోకి తీసుకోలేదని, మృతురాలి కుటుంబా న్యాయం చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తూ రోడ్డుపై మృతదేహాన్ని ఉంచారు. నిందితుడిని త పట్టుకుంటామని పోలీసులు సముదాయించే ప్ర చేసినా, గ్రామస్తులు రాస్తారోకోను కొనసాగిస్తున్నారు.
కామారెడ్డి జిల్లా బాన్సువాడ రిపోర్టర్ షేక్ అమైర్,

9
82 views