logo

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర 13 జిల్లాల మత్స్య మత్స్యకార అధ్యక్షుని ఎన్నిక

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మత్స్య సహకార సంఘాల అధ్యక్షులు యాట గిరి రాంప్రసాద్ ని. 13 జిల్లాల సహకార సంఘాల అధ్యక్షులు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఇందుమూలంగా . మత్స్యకార సంక్షేమ సమితి రాష్ట్ర కార్యదర్శి బెస్త నారాయణమూర్తి మరియు.మత్స్యకార జిల్లా నాయకులు. యాటగిరి రాంప్రసాద్ ని అభినందనతో. శుభాకాంక్షలు తెలిపారు.

1
850 views