
*అనంతపురం నగర, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు నమస్కారం* 🙏
*AICC, APCC ఆదేశాల మేరకు అనంతపురం కాంగ్రెస్ పార్టీ ద్వారా కార్యక్రమలు
*అనంతపురం నగర, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు నమస్కారం* 🙏
*AICC, APCC ఆదేశాల మేరకు అనంతపురం కాంగ్రెస్ పార్టీ ద్వారా నగరంలో జనవరి 10, 11 న జరిగే 2రోజుల కార్యాచరణ వివరాలు.*
- జనవరి 10న ఉదయం 11గం.లకు స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో MGNREGA ఉపాధి హామీ పథకం పై మీడియా సమావేశం (PRESS MEET) నిర్వహించడం జరుగుతోంది.
- జనవరి 11 MGNREGA ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలి అని కోరుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన VB GRAM G బిల్లు ను వెనక్కు తీసుకోవాలని కోరుతూ అనంతపురం నగరంలోని క్లాక్ టవర్ వద్ద ఉన్న గాంధీజీ విగ్రహం వద్ద ఉదయం 11:00 గం.లకు కాంగ్రెస్ పార్టీ ద్వారా నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతోంది.
కావున పై తెలియజేసిన కార్యక్రమాలలో తప్పని సరిగా పాల్గొనాలని AICC, APCC వారు ఆదేశాలు జారీచేయడం జరిగింది.
అనంతపురం జిల్లా డిసిసి అధ్యక్షుడు వై.మధు సూధన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఉన్న వివిధ నియోజక వర్గాల ఇంచార్జ్ లు, DCC జిల్లా నాయకులు, CCC నగర నాయకులు, వివిధ మండలాల అధ్యక్షులు, నాయకులు, యూత్ కాంగ్రెస్, NSUI, కిసాన్ సెల్, మైనార్టీ సెల్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మహిళా కాంగ్రెస్, సేవాదళ్ విభాగాల జిల్లా, నగర అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు తప్పని సరిగా పాల్గొని విజయవంతం చేయాలని మనవి.
ఈ కార్యక్రమంలో తీసిన ఫోటోలు, పాల్గొన్న వారి పేర్లు, ఖచ్చితంగా పంపాలని విజయవాడ సమావేశంలో AICC, APCC ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కావున తప్పని సరిగా ప్రతి ఒక్కరూ హాజరు కావాలని మరి మరి తెలియజేయడం జరుగుతోంది. 🙏
- *SHAIK IMAM VALI*
- CITY PRESIDENT,
- CITY CONGRESS COMMITTEE, ANANTAPUR*