విజయనగరం మున్సిపల్ కమిషనర్‌గా కిల్లాన అప్పలరాజుకు అదనపు బాధ్యతలు.
మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా కిల్లాన అప్పలరాజు కీ పూర్తి అధనపు బాధ్యతలు ....కొత్త కమిషనర్ నియామకం వరకు అప్పలరాజే కమిషనర్ గా వ్యవహరిస్తారు....