logo

మృత్యుతోపోరాడుతు న్నడాక్టర్

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన మోతె ప్రేమ్ కుమార్ యశోద దంపతుల పెద్ద కుమార్తే రోస్లి (27) రష్యలోని ఎంబీబీఎస్ పూర్తిచేసి సిరిసిల్ల ఏరియా, ఎల్లారెడ్డిపేట ప్రభుత్వ హస్పిటల్ లో రోగులకు వైద్యం అందించింది చదువుతున్న సమయంలోనే రాజన్నపేటకు చెందిన సాయిబాబాతో ఉన్న పరిచయం ప్రేమగా మారి వివాహం చేసుకున్నారు అనంతరం ఎండి హైద్రాబాద్ లోని ఉస్మానియా మెడికల్ కళాశాలలో బయోకెమిస్ట్రీ రెండో సంవత్సరం చదువుతుండగా కన్సీవ్ అయింది. గత నెల 24 న ఫీవర్ రాగ మందులు వాడింది అప్పుడే ఉన్నట్లుండి కుప్పకూలిపోయింది కోమాలోకి వెళ్లిన రోస్లీ ని హైద్రాబాద్ లోని ఓ కార్పొరేట్ హాస్పిటల్ కు తరలించారు అయినప్పటికీ పరిస్థితి మెరుగుపడలేక తిరిగి మండల కేంద్రం లోని ఓ హాస్పిటల్ కు తీసుకొచ్చి చికిత్స చేయించిన కోమా నుంచి బయటకు రాకపోవడం తో గురు వారం మండల కేంద్రం లోని తల్లిగారింటికి తీసుకెళ్లారు కళ్ళముందు కన్నకూతురు నరకం అనుభవిస్తుంటే తల్లిదండ్రుల ఆవేదనకు అంతే లేకుండా పోతున్నది.

202
5379 views