మీ వాహనాలకు చలాన్ జారీ అయింది..చెక్ చేసుకోవాలంటూ వచ్చే మెసేజ్‌లతో జాగ్రత్త.
Telangana police
మీ వాహనాలకు చలాన్ జారీ అయింది..చెక్ చేసుకోవాలంటూ వచ్చే మెసేజ్‌లతో జాగ్రత్త. అందులోని లింక్ క్లిక్ చేయొద్దు. మీ చలాన్ చెక్ చేసుకునేందుకు అధికారిక వెబ్‌సైట్‌ను మాత్రమే ఆశ్రయించండి. ఎలాంటి ఏపీకే ఫైల్స్ డౌన్‌లోడ్ చేయొద్దు.