
తగ్గదులే అంటున్న 15వ వార్డ్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ నజ్జు
రోజురోజుకి 15వ వార్డులో హీట్ ఎక్కుతున్న రాజకీయం
తగ్గదులే అంటున్న 15వ వార్డ్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ నజ్జు
రోజురోజుకి 15వ వార్డులో హీట్ ఎక్కుతున్న రాజకీయం
మున్సిపల్ ఎన్నికల్లో సమీపిస్తున్న నేపథ్యంలో కోరుట్ల పట్టణంలో రాజకీయ వాతావరణ రోజు రోజుకి వేడెక్కుతుంది. ఈ తరుణంలో 15వ వార్డులో ఇంటి ఇంటికి ప్రచారం నిర్వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ 15వ వార్డ్ ఇంచార్జి నజ్జు. ఒక్క అవకాశం ఇస్తే వార్డ్ అభివృద్ధి చేస్తానని ప్రచారంలో ఓటర్లను వివరించారు. అనంతరం నజ్జు మాట్లాడుతూ కౌన్సిలర్ అంటే ఏసీ కార్లో తిరిగే ఉద్యోగం కదు కౌన్సిలర్ అంటే ఐదు సంవత్సరాలు ప్రజలకు సేవ చేసే సేవకుడు కౌన్సిలర్ అంటే వారంలో ఒక్కసారి డ్రైనేజీ క్లీన్ చేయాలి, వారం కి ఒక్కసారి రోల్డ్ క్లీన్ చేయాలి. వీధి దీపాలు చెడిపోతే రెండో రోజుల్లోనే పరిష్కరించాలని. కానీ ఏసీ కార్లో తిరగడము పెద్దపెద్ద బిల్డింగులు కట్టడము రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడము కాదు. ఐదు సంవత్సరాలు వార్డు ప్రజలు అధికారాన్ని ఇస్తే ఇష్టరాజ్యంగా వ్యవహరించడం కాదు ప్రజలకు సేవ చేసే నాయకుడిని ఎంచుకోవాలని నజ్జు తెలిపారు. అదే విధంగా 15వ వార్డులో సేవ చేసే అర్హత నాకే ఉన్నది అని నజ్జు ధీమా వ్యక్తం చేస్తున్నాడు. ఎందుకంటే 20 సంవత్సరాల నుండి వార్డు ప్రజల వార్డ్ ప్రజల మధ్య ఉంటూ వారి ప్రతి సమస్యను పరిష్కరిస్తూ నజ్జు భాయ్ అంటే నేను ఉన్నా అని 24 గంటలు సేవకుడు నేను. ఒక్క అవకాశం ఇవ్వండి నన్ను కౌన్సిలర్ గా గెలిపించండి ప్రతి సమస్యను ముందు ఉండి నడిపిస్తా కోరుట్ల పట్టణంలోనే 15వా వార్డ్ను శానిటేషన్ లో నంబర్ వన్ వార్డ్ గా తీర్చుదిద్దుతా అనే నజ్జు చెప్పారు.