logo

దళ్ సింగ్ నాయక్‌కు సముచిత స్థానం : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావును రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రాజు రవిచంద్ర ఆధ్వర్యంలో ఇల్లందు నియోజకవర్గ సీనియర్ నాయకులు భూక్యా దళ్ సింగ్ నాయక్ మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ, పార్టీ అభివృద్ధిలో దళ్ సింగ్ నాయక్ సేవలకు తగిన గుర్తింపు ఉంటుందని తెలిపారు.

9
8 views