logo

సంక్రాంతికి చెత్త రహిత గ్రామాలుగా దర్శనమివ్వాలి: అడ్డతీగల ఎంపీడీఓ

సంక్రాంతి పండగకు అన్ని గ్రామ పంచాయతీలను స్వచ్ఛ పంచాయతీలుగా మార్చాలని కార్యదర్శులకు అడ్డతీగల ఎంపీడీఓ ఏవివి కుమార్ ఆదేశించారు. ఈ మేరకు బుధవారం మండల కేంద్రంలో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను ఎంపీడీఓ దగ్గరుండి పరిశీలించారు. సంక్రాంతి పండగకు స్వంత ఊర్లకు వచ్చే వారికి, బంధువులకు చెత్త రహిత గ్రామాలుగా స్వాగతం చెప్పాలని ఎంపీడీఓ సూచించారు.

1
102 views