logo

🚨 *విజయ డైరీ వద్ద హై టెన్షన్*.. అధికార పార్టీ నేతల ప్రోద్బలం తో త్రీ సభ్య కమిటీ సభ్యుల నిర్బంధం?

*..బ్రేకింగ్ న్యూస్..*
AIMA MEDIA
*..నంద్యాల విజయ పాల డైరీ వద్ద హై టెన్షన్..!!*
*..త్రీ సభ్య కమిటీ సభ్యుల అరెస్టుకు పోలీసుల మోహరింపు..!!*
*..టిడిపి నేతల ప్రోత్సాహంతోనే త్రీ సభ్య కమిటీ సభ్యులపై చర్యలకు ప్రయత్నమన్న ఆరోపణలు..!!*
*..అరెస్టు అవసరం ఏమొచ్చిందంటూ ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నేతలు..!!*
*..పోలీసులైతే “అరెస్టు కాదు–బైండోవర్ కోసమే” అంటూ వివరణ..!!*
*..వ్యవహారం కోర్టు మెట్లెక్కే సూచనలు కనిపిస్తున్న వైనం..!!*
*..విజయ పాల డైరీ వద్ద చట్టమే ప్రశ్నార్థకం..!!*
*..త్రీ సభ్య కమిటీ అరెస్ట్ కు టిడిపి నేతల ఒత్తిళ్లే కారణమంటున్న సభ్యులు..??*
*..బైండోవర్ పేరిట పోలీసుల బెదిరింపులు న్యాయమా?? అని ప్రశ్నిస్తున్న మేధావి వర్గం..??*

4
834 views